Logo
Date of Publish : 01 May 2021, 7:16 am
Editor : Sake Naresh

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థినికి జనసేన పార్టీ తరుపున రూ. 56,000 ఆర్థిక సహాయం

            జనసేన పార్టీ తరపున, మదనపల్లికి చెందిన IIT విద్యార్థినికి ఆర్థిక సహాయంగా  టీమ్ రాజకీయం మరియు దేవరాజా కిరణ్ కుమార్, అతని స్నేహితులు లండన్ నుండి 51000 పంపారు, మదనపల్లి వినాయక కంప్యూటర్స్ కు  చెందిన గణేష్ గారు మరో 5000 ఇవ్వడం జరిగింది. అనిత ధరం, హరి ధరం, రెడ్డి ప్రసాద్ రాయల్ 56000 రూపాయల చెక్కును పి.వి.హరికాకు అందజేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉండే౦దుకు జనసేన పార్టీ ముందుందని అన్నారు. అమ్మాయి బాగా చదువుకొని సమాజానికి ఉపయోగపడేలా, ఇతరులకు ఆదర్శమయ్యేలా కష్టపడాలని కోరారు. ఈ బృహత్కార కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com