Logo
Date of Publish : 13 July 2022, 3:07 pm
Editor : Sake Naresh

రోడ్డు సమస్యపై బాబి నాయుడు ఆందోళన, స్పందించి పరిష్కరించిన అధికారులు

                రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మలికిపురం జనసేన నాయకులు బాబి నాయుడు మాట్లాడుతూ మలికిపురం నుంచి విశ్వేశ్వరపురం వేళ్ళే ప్రధాన రహదారి గుంత గుంతలుగా ఉన్నాయని జనసేన తరఫున గళాన్ని వినిపించి వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు రోడ్డు మరమత్తు పనులు మొదలుపెట్టారు.. స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అదేవిధంగా దీనికి శాశ్వత పరిష్కారం కూడా త్వరలోనే తీసుకొస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఇది జనసేన విజయం అని ఒక జనసైనికుడిగా గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్క జనసేనకుడు మీ గళాన్ని బలంగా వినిపించి జనసేనాని ఆశయ సిద్ధాంతాలకు తోడుగా మన వంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com