
పెందుర్తి ( జనస్వరం ) : రోడ్డు పై నీరు నిలవకుండా చేయమని చేసిన జనసేన నిరసన కు స్పందించిన ప్రభుత్వ అధికారులు, జోనల్ కమిషనర్ నాయుడు గారితో తో మాట్లాడుతున్న జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్. రోడ్లు చెరువు తెరిపిస్తున్నాయని దీనివల సుమారు 40 గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమస్య కోసం వివరించడం జరిగింది, ఇమిడియెట్లీగా నీరు లేకుండా చేయమని అధికారులకు సూచించిన కమిషనర్.