ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు, నాయకులు : జనసేన నాయకులు గుడివాడ రామకృష్ణ

జనసేన

       గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ కంకిపాడు రోడ్డు గుంతలమయం కావడంతో ఆర్టీసీ బస్సు వాహనదారుడిని ఢీ కొనడంతో ఇద్దరు వాహనదారులు మృతి చెందడం జరిగింది. స్థానిక జనసేన నాయకులు జనసేన నాయకులు గుడివాడ రామకృష్ణ (RK) మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఆ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని అధికారులకు జనసేనపార్టీ ద్వారా విన్నవించుకున్నాం. అయినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గం నుండి మంత్రి స్థాయి నాయకుడు ఉన్నా ఫలితం లేదు. ఎన్నోసార్లు అధికారులను, నాయకులను హెచ్చరించినా పట్టించుకోవట్లేదు. ఈ రహదారి గూండా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అయినా వారిలో చలనం కనిపించట్లేదు. ఆ రోడ్డును మరమ్మతులు చేయాలని మోకాలు మీద నిరసన చేస్తూ సంతకాలు సేకరించి R&B అధికారులకు, మరియు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి వినతి పత్రం అందజేసామని అన్నారు. ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని రహదారికి మరమ్మత్తులు వేయకపోతే జనసేన పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way