Logo
Date of Publish : 18 February 2022, 8:02 am
Editor : Sake Naresh

VRAలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన ఓబులదేవర చెరువు జనసేన నాయకులు

   ఓబులదేవర చెరువు, (జనస్వరం) : రాష్ట్ర వ్యాప్తంగా 11 వ రోజు జరుగుతున్న VRAలు నిరసన దీక్షలలో ఈరోజు ఓడీసీ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు VRA లు చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ ఇప్పుడు ఇస్తున్న 10,500/-రూపాయలతో జీవన సాగించడం కష్టం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కావున వారికీ వెంటనే ప్రభుత్వం కనీస వేతనం 21000/-తక్షణమే ఇవ్వాలని, అదే విధంగా నామినిలుగా పని చేస్తున్న వారికి రెగ్యులర్ చెయ్యాలి. సర్వీస్ ని బట్టి VRA నుంచి VRO గా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి భారతి సిమెంట్ నిత్యావసర వస్తువులు పెరగాయి తప్పా! ఉద్యోగులకు పెంచుతాము అని చెప్పిన జీతాలు పెరగలేదు అని దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కొండబోయన సతీష్, ధనుంజయ, ప్రసాద్, డేరంగల ఉపేంద్ర, దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com