Logo
Date of Publish : 25 September 2021, 10:39 am
Editor : Sake Naresh

ఓ సారు ! మాకు రోడ్లెయ్యండి : అరకు గిరిజన ప్రాంత గ్రామ జనసైనికులు

       అరకు, (జనస్వరం) : విశాఖ జిల్లా, అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం మారుమూల గ్రామాలైన, బారజోలలో తారురోడ్డు పనులు పూర్తి చేయాలని, జనసేన నాయకుడు సాయిబాబా అధ్వర్యంలో శనివారం నాడు, ఆయా గ్రామంలో పర్యటించి, ముందుగా గిరిజనులతో సమావేశమై చర్చించారు. ముఖ్యంగా ఆయా గ్రామంలో రోడ్డు సదుపాయాలు అందుబాటులో లేకా అభివృద్ధికి అమడ దూరంలో అక్కడ గిరిజనులు వున్నారని తెలిపారు. తారు రోడ్డు మంజూరు చేసి నేటికి మూడు సంవత్సరాలు అయినా, గుత్తేదారు రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. రోడ్డు పనులోకూడ నాణ్యత లేదు. ఇది వరకు పనులు చేపట్టిన కల్వర్తోలో కూడ నాణ్యతలేని పనులు చేసి వున్నారని తెలిపారు.ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ, ప్రభుత్వ సంబంధిత అధికారులు తక్షణం ఈ బారజోల రోడ్డుపై దృష్టి పెట్టాలని, నాణ్యతలేని రోడ్డు, కల్వర్ట్టు పనులు చేయించిన గుత్తేదారుడుపై చర్యతీసుకోవాలని, ప్రభుత్వానికి డిమాండు చేశారు. అనంతరం దీనికై నిరసనగా గిరిజనులతో పాటు కిలోమీటర్ల దూరంవరకు, ప్రభుత్వానికి నిరసన రూపంలో జనసేన నాయకుడు సాయిబాబా అధ్వర్యంలో చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసైనికులు దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com