Logo
Date of Publish : 19 October 2020, 1:58 pm
Editor : Sake Naresh

ఓ సారూ… జర మా రోడ్డును పట్టించుకోండి

ఓ సారూ... జర మా రోడ్డును పట్టించుకోండి

            శ్రీకాకుళం గులుమూరు నుండి కొత్త పేట వెళ్లే మట్టి రోడ్డు ప్రస్తుతం కురుస్తున్న వానలు వల్ల రోడ్డు మొత్తం అడుగడుగుకీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో నీరు చేరి ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా సరే తమ ప్రయాణ ఇక్కట్లు మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయం గురించి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది. కాని ఎటువంటి స్పందన లేకపోవడంతో అక్కడ ప్రజలు ఈ విషయాన్ని జనసేన పార్టీ దృష్టికి తీసుకురావటం జరిగింది. జనసేనా పార్టీ మండల నాయకులు ఈ విషయం పై స్పదించి అతి త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పడం జరిగింది. జనసేన మండల నాయకులు కొండాడ.సురేష్, గోళ్ళ.తిరుపతి రావు, యుగంధర్, గోపి, సాయి, రాము తదితరులు ఈ విషయంపై స్పదందిచటం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com