Logo
Date of Publish : 23 September 2020, 4:28 pm
Editor : Sake Naresh

కిడ్నీ వ్యాధితో బాధపతున్న జనసైనికునికి రూ. 50 వేల సహాయం చేసిన NRI పిట్టా మూర్తిగారు

కిడ్నీ వ్యాధితో బాధపతున్న జనసైనికునికి రూ. 50 వేల సహాయం చేసిన NRI పిట్టా మూర్తిగారు  

     విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం రూరల్ అధ్యక్షుడు చిరంజీవి యువత జాజుల రమణ బాబు గారికి అనారోగ్యం కారణంగా కిడ్నీ మరియు కరోనా వ్యాధితో 20 రోజులగా బాధపడుతున్నాడు. వైజాగ్ అరిలోవ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం  తెలుసుకున్న జనసైనికులు వారి కుటుంబానికి జనసేన నాయకులు NRI పిట్టా మూర్తి గారు 50వేలు ఆర్థిక సహాయం చేసారు. గతంలో కూడా పిట్టా మూర్తి గారు తొర్రి ప్రసాద్ కి కూడా 20 వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆయనకి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. అనునిత్యం కష్టాల్లో ఉన్న వారికి ఆయనకి తగినంత లో సహాయం చేస్తున్న మన NRI పిట్టా మూర్తి గారికి నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు, చిరంజీవి మెగా అభిమానులు తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని స్థానిక జనసైనికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com