Logo
Date of Publish : 20 October 2023, 8:35 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ నుంచి ఒక్క పిచుక కూడా వైసీపీలో చేరలేదు

        రాజంపేట ( జనస్వరం ) : నిన్నటి రోజు అనంత రాజు పేటలోజనసేన నుంచి వైసీపీ లో చేరిక అని పేపర్ లో ప్రకటనలు ఇచ్చుకున్న వాళ్ళు దమ్ముంటే నిరూపించాలని సీనియర్ జనసేన నాయకులు ముద్దపోలు రామసుబ్బయ విమర్శించారు. వాళ్లకు వాళ్ళే వాళ్ళ కండువాలు కప్పుకుని ఆపార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఐనా ఈ నాలుగు సంవత్సరాలలో ఏమి చేశారని మీ పార్టీలోకి చేరతారు అని నిలదీశారు. ఇంకొద్దిరోజుల్లో మీ పార్టీ భజన పరులతో సహా ఖాళీ కావడం తథ్యమని చెప్పారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని చిత్తు చిత్తు గా ఓడించడం ఖాయమని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com