Logo
Date of Publish : 09 February 2022, 4:00 pm
Editor : Sake Naresh

నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే ఉంచాలి : కృష్ణా జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు మత్తె వెంకటేశ్వర రావు

 నూజివీడు, (జనస్వరం) : కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ, నూజివీడుని విజయవాడ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ జిల్లాల విభజనలో నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయంపై నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మత్తె వెంకటేశ్వర రావు, జనసేన మత్స్యకార సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ యుగేందర్ తో కలిసి పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో నియోజకవర్గ జనసేన పార్టీ మండల అధ్యక్షులు, జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com