Logo
Date of Publish : 13 February 2023, 4:19 pm
Editor : Sake Naresh

రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : వినుతా కోట

           శ్రీకాళహస్తి ( జనస్వరం ) : క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారు ఏర్పేడు మండలం, చెల్లూరు గ్రామంలో ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులను ఏ మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం విఫలమైందని, నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని వాపోయారు. అందరికీ అవకాశం ఇచ్చాం, రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తాం అని ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, నాయకులు లోకనాధం, ఉదయ్, నితీష్ కుమార్, చందు చౌదరి, భాను, వెంకటరమణ, బాలాజీ, గిరీష్ జనసైనికులు జగదీష్, ప్రకాష్,గాంధీ, లోకేష్, సబ్బరాయలు, నరేష్, లక్ష్మి, మహేష్, ఆనంద్, వాసు, నిరంజన్, లోకేష్, విజయ్, సుబ్రమణ్యం, బతీష్ , వంశీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com