Logo
Date of Publish : 13 November 2025, 2:53 pm
Editor : Sake Naresh

గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌కు వారికి నో ఎంట్రీ : రాజమౌళి

హైదరాబాద్, అక్టోబర్ 13, (జనస్వరం) : గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో పాల్గొనే అభిమానులకు దర్శకుడు రాజమౌళి ముఖ్య సూచనలు జారీ చేశారు. ఈవెంట్‌కు 18 సంవత్సరాల లోపు అభిమానులు మరియు సీనియర్ సిటిజన్లకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.

ఈవెంట్ ఓపెన్‌గా ఉండదని, కేవలం ఫిజికల్ పాస్ కలిగి ఉన్నవారికే అనుమతి ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఈవెంట్ రోజున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ పూర్తిగా మూసివేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.

విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుంచి వచ్చే అభిమానులు తమ పాస్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రత్యేక రూట్ మ్యాప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి తెరవబడతాయని, నిర్ణీత సమయానికి మాత్రమే ప్రవేశం ఉండేలా అభిమానులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని రాజమౌళి సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com