
విజయవాడ, (జనస్వరం) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పోతిన వెంకట మహేష్ చేతుల మీదుగా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. దీంట్లో భాగంగా గురువు మదన్ కుమార్, వల్లంశెట్టి రాజు, ఆలమూరు సాంబశివరావు, నల్లబెల్లి కనకారావు, పులిచేరి రమేష్, నారంశెట్టి కూర్మా రావు, భావిశెట్టి శ్రీనివాసరావు, వేవిన నాగరాజు, ముద్దాన శంకర్, పోతిన అదిత్, నాగోతి సాయి, బొల్లి నీలం తదితరులు పాల్గొన్నారు.