Logo
Date of Publish : 17 January 2022, 2:08 pm
Editor : Sake Naresh

దుర్గాడ గ్రామంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

                 తూర్పు గోదావరి ( జనస్వరం ) :  పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి శేషు కుమారి జనసేన పార్టీ నూతన కార్యాలయం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. జనసేన పార్టీ తరపున సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఆడపడుచులు వీరమహిళతో రంగుల ముగ్గుల పోటీల కార్యక్రమానికి మాకినీడి శేషుకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, మొగిలి శ్రీనివాస్, కొప్పన రమేష్, ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు, శాఖ సురేష్, వెలుగుల లక్ష్మణ్, సకినాల త్రిమూర్తులు, సకినాల రాంబాబు, మొగిలి అర్జునరావు, సకినాల అప్పన్న, ఎండపల్లి కన్నారావు, బొమ్మిడి రమేష్, శాఖ సురేష్, తోట ఏసయ్య, తోట దొంగోడు, తోట శ్రీను, తోట బాబ్జి, గొల్లపల్లి శ్రీనివాస్ వినుకొండ అమ్మాజీ, వాకపల్లి సూర్య ప్రకాష్, అడప శివరామకృష్ణ, గంజి గోవిందరాజు, రామిశెట్టి సూరిబాబు, మేళం బాబి, యండపు శ్రీనివాస్, సి.హెచ్ శిరీష, సి.హెచ్ నవీన్, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com