Logo
Date of Publish : 01 July 2022, 12:30 am
Editor : Sake Naresh

దాహార్తి కై నూతన మంచినీటి బోర్లు ఏర్పాటు: రాజోలు వైస్ ఎంపీపీ ఆనందరాజు

     రాజోలు, (జనస్వరం) : రాజోలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ పరిధిలో పిప్పళ్ళ వారి మెరకలో మంచినీటి కొరతను తీర్చేందుకు గాను నూతనంగా మంచినీటి బోరులను(హ్యాండ్ పైపులు) స్థానిక ప్రజల ప్రోత్సాహంతో మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించిన స్థానిక వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు కృషికి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు వైస్ ఎంపీపీ ఆనంద రాజు అభినందన వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో పలు సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిని ఎల్లవేళలా అందిస్తానని వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com