Logo
Date of Publish : 02 August 2021, 4:34 pm
Editor : Sake Naresh

విశాఖ పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డులో జనసేన పార్టీలోకి నూతన చేరికలు

    విశాఖపట్నం  (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డు పాత గోపాలపట్నంలో  జనసేన పార్టీ పశ్చిమ నాయకులు శ్రీ పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్ గారు పార్టీ జెండా ఎగురవేసి, పార్టీ బలోపేతానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ యువకులు, మహిళలు పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరడం జరిగింది. వారు మాట్లాడుతూ నియోజకవర్గములో జనసేన పార్టీ బలోపేతమే ధ్యేయంగా, జనసేన శ్రేణులను ఉత్తేజపరుస్తూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దంటూ జనసైనికులకు భరోసానిస్తూ భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అందరూ కలసి ఏకతాటిపైకి వచ్చి కృషిచేయాలని కార్యకర్తలకు నిర్ధేశించారు. అలాగే వార్డులో పలు సమస్యలకు పరిష్కారం కొరకు పోరాటం చేసేందుకు పార్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com