Logo
Date of Publish : 31 March 2026, 8:16 am
Editor : Sake Naresh

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిశ్చార్జ్

నెల్లూరు, మార్చి 30 (జనస్వరం) : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాయవేలూరు సిఎంసీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం రోజులుగా ఆయన న్యూరో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించగా ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అనంతరం కాణిపాకం వినాయకుడిని దర్శించేందుకు ఆయన బయలుదేరి వెళ్లారు. దర్శనం అనంతరం నెల్లూరుకు చేరుకుని ప్రజలను కలుసుకుంటారని సమాచారం. కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని అనుచరులు, కార్యకర్తలు కోరుకున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై పలువురు నాయకులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని సమీప వర్గాలు వెల్లడించాయి.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com