Logo
Date of Publish : 26 May 2021, 4:29 pm
Editor : Sake Naresh

కారుణ్య దివ్యాంగుల ఆశ్రమంకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన నెల్లూరు జనసైనికులు

             హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు ఇళ్ళకు, చికిత్స తీసుకుంటూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లు, అటెండర్లకు, దర్గా వద్ద పేదలకు మధ్యాహ్నం నుండి లాక్ డౌన్ కావటంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంటరీ ఇన్ చార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి పిలుపుతో… కిషోర్ గునుకుల దుగ్గిశెట్టి సుజయ్ ల సౌజన్యంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ౦ నిరంతరంగా కొనసాగుతోంది. 12వ రోజు జనసేవ  కార్యక్రమం ద్వారా కారుణ్య దివ్యాంగుల ఆశ్రమం కి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు  పవన్ కళ్యాణ్ గారు, మనుక్రాంత్ గారి పిలుపుతో జనసేన నాయకులు గునుకుల కిషోర్ కృషి సేవా సమితి తరపున జరిగినది.. గత 11రోజులుగా జరుగుతున్న ఆహార పంపిణీ లో రెండు రోజులుగా నిత్యావసరాల లేక ఆశ్రమ సభ్యుల ఆహారం కొరకు వస్తున్న సభ్యుడు వెంకట్ ద్వారా తెలుసుకొని వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, కోటాబాలాజీ, చిత్తూరు బాలాజీ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com