Logo
Date of Publish : 19 January 2024, 10:55 pm
Editor : Sake Naresh

నెల్లూరు జనసేనపార్టీ లోకి భారీగా చేరికలు

    నెల్లూరు సిటీ ( జనస్వరం ) : సన్నాయి పవన్, సాజిత్, బలరాం, రోషన్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది యువత జనసేన పార్టీలో చేరింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జనసేన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రతి గడపకు పవన్ కళ్యాణ్ గారి, పార్టీ నిర్ణయాలు తీసుకు వెళ్ళ వలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెనుకే నడుస్తుంది..రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది  పవన్ కళ్యాణ్ గారి పై కపట బుద్ధితో లేనిపోని ప్రచారాలు చేసి మిత్రపక్షలకు తగులు పెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు ఆనంద పడుతున్నారు. విష ప్రచారం అంతా కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నుంచి రావడం గమనించదగిన విషయం. అందరికీ రాజ్యాధికారం రావాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నాలుగు సంవత్సరాల మీ పాలన లో అనుభవించిన బాధలు, కష్టాలు మరచిపోలేదు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వారి నిర్ణయం ఏదైనా కూడా మేమంతా నమ్మండి నడవండి పవన్ కళ్యాణ్ గారితో అనే నిదానంతో సార్వత్రిక ఎన్నికల్లో జనసైనికులు అందరూ కూడా ఏ నియోజకవర్గాలు ఎవరిని ప్రకటించిన కూడా ప్రతిగడపతో జనసేన కండువా మరియు జండాలతో పాల్గొని ప్రజా ప్రభుత్వానికి ఏర్పాటు కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,షాజహన్, సన్నాయి పవన్, సాజిద్, రోషన్, బలరాం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com