Logo
Date of Publish : 18 April 2022, 3:53 pm
Editor : Sake Naresh

విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన నెల్లూరు జనసేన నాయకులు

     నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామంలో 50 ఏళ్ల నుంచి పాఠశాల ఉంది.  ఆ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు 420 మంది విద్యార్థులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇప్పుడు అధికారులు ఈ పాఠశాలను మూసివేస్తాము అని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ మా పాఠశాల మాకు కావాలి అని నిరసనకు దిగారు. విద్యార్థి తల్లిదండ్రులకు మద్దతుగా జనసేనపార్టీ తరుపున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, కోవూరు మండల అధ్యక్షులు షేక్ అల్తాఫ్, కోవూరు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లా IT వింగ్ కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ, కోవూరు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com