Logo
Date of Publish : 26 January 2022, 3:19 pm
Editor : Sake Naresh

జెన్ కో ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలంటూ JAC కి మద్దతు ప్రకటించిన నెల్లూరు జనసేన నాయకులు

    నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో 20వేల కోట్ల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన జెన్ కో ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తూ వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ JAC చేస్తున్న నిరసనలకు మద్దతు తెలపవలసినదిగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి గారికి ఇచ్చిన వినతి పత్రం స్వీకరిస్తూ... వారి సమస్యను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి P. A. C చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారికి తెలియపరచి సంఘీభావం తేలుపవలసినదిగా కోరారు. ఈ సందర్బంగా ప్రజాధన దుర్వినియేగంకు పార్టీ వ్యతిరేకమని అద్యక్షుల వారి దృష్టికి తీసుకువచ్చి తదుపరి కార్యాచరణ తెలియపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, సుజయ్ బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, తీగల చంద్రశేఖర్, సుధీర్ బాధిపూడి, మున్వర్ బాషా, సూరయపాలెం పవన్, హరిరెడ్డి, తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com