Logo
Date of Publish : 05 January 2022, 4:09 pm
Editor : Sake Naresh

బోరింగ్ వలస గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి ? అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అనంతగిరి మండలం కొండిబ పంచాయతీ పరిధిలో గల బోరింగ్ వలస గ్రామంలో ప్రభుత్వం తక్షణమే కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా, సన్యాసిరావు ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల సమయమున ఆయా గ్రామంలో పర్యటించి ముందుగాను గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించడం జరిగింది. అయితే ఆయా గ్రామంలో రోడ్లు, మంచినీరు సదుపాయం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సాయి బాబా, సన్యాసి రావు మాట్లాడుతూ బోరింగ్ వలస గ్రామంలో తక్షణమే ప్రభుత్వ సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనికి ముందుగాను జనసేన మాటలు, సిద్ధాంతాలు జనంలోకి తీసుకువెళ్ళారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పండన్న, నర్సింగ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com