Logo
Date of Publish : 13 February 2022, 4:54 pm
Editor : Sake Naresh

ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం – అనేది జనసేన సిద్దాంతం : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

   మదనపల్లి, (జనస్వరం) : మదనపల్లి జిల్లా కావాలి అని  మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో మదనపల్లెలో గత 17 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు జనసేన తరపున మద్దతుగా పాల్గొంటూ బ్రిటిష్ కాలంలోనే మదనపల్లి ని జిల్లాకు తగిన అర్హతలు ఉన్నాయి అని గుర్తించి అప్పట్లోనే సబ్ కలెక్టర్ కార్యాలయం, కోర్టును నిర్మించారు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్ మదనపల్లి నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల రైతులకు అండగా నిలిచింది. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీ నుంచి ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి జాతీయ గీతానికి లయ కట్టిన ప్రదేశం మదనపల్లె BT కలాశాల. అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న మదనపల్లి చుట్టుపక్కల వున్న తంబళ్లపల్లె నియోజకవర్గం, పీలేరు, పుంగనూరు నియోజకవర్గం వారికి చేరువలో ఉంది కాబట్టి పాలకులకు, ప్రజలకు అన్నివిదాలుగా ఎల్లప్పుడూ అనుకూలంగా వాతావరణం వున్న మదనపల్లి ని జిల్లా చేయాలి అని మదనపల్లి జనసేన తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసైనికులు రామకృష్ణ, మధు, మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని దారం అనిత అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com