Logo
Date of Publish : 04 September 2021, 3:29 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించిన నర్సీపట్నం జనసేన నాయకులు

    నర్సీపట్నం, (జనస్వరం) :  జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  గారి 50వ పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అంజనా దేవి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పెనుపోతుల నాగు గారి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్, మొక్కలు నాటడం, మొక్కలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు, ఇంఛార్జ్ రాజనా వీర సూర్యచంద్ర గారు, అద్దేపల్లి గణేష్ గారు(టౌన్ ప్రెసిడెంట్), అద్దేపల్లి సౌజన్య గారు 9వ వార్డ్ కౌన్సిలర్, జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com