నరసరావుపేట, (జనస్వరం) : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో నివసిస్తున్న జనసేన నాయకులు లక్ష్మీనారాయణ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ జిలానీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున 33 వేల రూపాయలు నగదు, క్వింటా బియ్యం, 20 కేజీల నూనె, పండ్లు కూరగాయలు లక్ష్మీనారాయణకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట టౌన్ ప్రసిడెంట్ gvs ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజా. భరత్, జిల్లా నాయకులు బెల్లంకొండ ఈశ్వర్, మండల ప్రసిడెంట్ గోవిందు, యద్ధల. శ్రీను, రామిశెట్టి రామకృష్ణ, అల్లా.శ్రీను, పమిడీపాడు. శ్రీను, హనుమంతుగారు, sk.మస్తాన్(ములకలురు) జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com