Logo
Date of Publish : 20 October 2020, 4:13 pm
Editor : Sake Naresh

నందిగామ నియోజకవర్గ – జనసేన పార్టీ శ్రేణుల ” విజయఢంకా “

నందిగామ నియోజకవర్గ - జనసేన పార్టీ శ్రేణుల " విజయఢంకా "

                  కంచికచర్ల ESI డిస్పెన్సరీ రద్దు విషయమై, రాష్ట్ర కార్మిక శాఖ అలసత్వం పై నియోజకవర్గ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల పక్షాన గర్జించిన నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల విజయం. నందిగామ నియోజకవర్గ దొనబండ క్వారీ వర్కర్స్, కీసర సెంటినీ, ఇన్వెంట, చెన్నరారావు పాలెం స్వస్తిక్, బాటరీ ఫ్యాక్టరీస్, ముప్పాళ్ల అంబ కోచ్, కాగిత అనుబంధ ఫ్యాక్టరీలు, పెద్దవరం ఫ్యాక్టరీ, ఇంజనీరింగ్, వృత్తి విద్య, డిగ్రీ , ఇంటర్ కాలేజీలు మరియు అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ (ప్రయివేటు) రిలయన్స్, మోర్, హోండా, వరుణ్, టీవీఎస్, హీరో,  క్లాత్ షోరూమ్ లు, ట్రాక్టర్లు షోరూములు, పెట్రోలు బంకులు, సినిమా హాల్సు ఇంకా ఇతర సెక్టార్స్ లో పనిచేయు సంఘటిత, అసంఘటిత కార్మికులకు (ESI చందా చెల్లింపు చేయువారు) వారి కుటుంబ సభ్యులకు ఇది ఒక మంచి శుభవార్త ఇక 30 సంవత్సరాలవరకు మీకు (భవిష్యత్ లో సంఘటిత, అసంఘటిత రంగాలలోకి రాబోవు వారికీ కూడా) ESI డిస్పెన్సరీ అందుబాటులో ఉంటుంది. ఈ పోరాట గొంతుకలో పాల్గొన్న ప్రతి ఒక్క నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తకు పేరు పేరున పాదాభివందనం" మీవంటి పోరాటపటిమ కల్గిన కార్యకర్తలను పార్టీ ద్వారా ఏకం చేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  గారికి మనఃపూర్వక అభివందనాలు" మన స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com