Logo
Date of Publish : 26 June 2023, 4:39 pm
Editor : Sake Naresh

సొంత నిధులతో కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టిన నలిశెట్టి శ్రీధర్

       ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ గారి బాటలోనే, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, సంగం మండలం, అనసూయ నగర్ లో తన సొంత నిధులతో కాలవకు పూడిక తీతకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే సంఘం మండలం అనసూయ నగర్ లో ఇళ్ల మధ్యన మురికి నీరు చేరి దుర్గంధ భరితంగా మరియు దోమల ఆవాస కేంద్రంగా తయారై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించమని స్థానిక జనసేన నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక ఎంపీడీవో గారి నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు అనేక వినతి పత్రములు ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు దీనిపై స్పందించిన శ్రీధర్ తన సొంత నిధులతో ఈ కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నలిసిటీ శ్రీధర్ తో కలిసి స్థానిక నాయకులు అట్టిపాటి కృష్ణ మోహన్, సీనయ్య, వెంకటేశ్వర్లు,రామకృష్ణ, నరసయ్య,సీనయ్య,భాస్కర్, సీను, సుబ్బయ్య,వెంకటేష్, రవి,ఆనందరా వు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com