Logo
Date of Publish : 16 January 2023, 1:18 pm
Editor : Sake Naresh

జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన నకరికల్లు మండల జనసేన నాయకులు

        సత్తెనపల్లి, (జనస్వరం) : గుండ్లపల్లి గ్రామం, జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి పిలుపుమేరకు ఆదివారం గుండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేనపార్టీ కార్యకర్త చెప్పరపు శ్రీనివాసరావుకు రూ.5000లు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామంలో నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చిన ముందుంటానన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రతి ఒక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ కోసం ఇష్టపడాలని గుండ్లపల్లి గ్రామంలో ఏ కార్యకర్తకైనా కష్టం వచ్చిందంటే అర్ధరాత్రి అయినా సరే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోమ్మిశెట్టి సాంబశివరావు, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, షేక్ రఫీ, తెలిపారు, ముప్పల మండలం అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, సత్తెనపల్లి రూరల్ మండలం నాదెండ్ల నాగేశ్వరరావు సత్తెనపల్లి జనసేనపార్టీ వీర మహిళలు నామాల పుష్పలత, అమ్మిశెట్టి శిరీష, గుండ్లపల్లి గ్రామం జనసేన పార్టీ నాయకులు ఉదారపు చినరాజు, ఏపూరి చిన్న రంగారావు, నక్క వెంకటేశ్వర్లు, ఎక్కల దేవి గాంధీ, షేక్ మస్తాన్ వలి, ఏపూరి నవీన్, వరికుటి కృష్ణ, దూదేకుల సైదు మస్తాన్, ఏపూరి హరీష్, షేక్ కాలేషావలి, దూదేకు సైదులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com