Logo
Date of Publish : 08 October 2022, 3:06 am
Editor : Sake Naresh

ఇళ్లు కోల్పోయిన బాధితుడికి అండగా నిలిచిన నాగర్ కర్నూల్ జనసేన నాయకులు

      నాగర్ కర్నూల్, (జనస్వరం) : నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మజ్ పెట్ మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భీమయ్య ఇల్లు భారీ వర్షాలు వల్ల కూలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు జనసేనపార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ కు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి గ్రామ జనసైనికులతో కలిసి కూలిపోయిన నివాసాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూలిపోయిన ఆ నివాసాన్ని ఒక రెండు గదుల రేకుల ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి జనసైనికులు విజయ భాస్కర్ గౌడ్, ఎడ్ల శివుడు, ఎడ్ల ప్రసాద్, ఎస్.కె అల్తాఫ్, పవన్, పి శివ, టి బాలకృష్ణారెడ్డి, ఎం శ్రీకాంత్, బి ఆదిమోహన్, ఆవుల రాములు, జీవన్ కుమార్, వి గోపి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com