Logo
Date of Publish : 29 October 2022, 3:28 pm
Editor : Sake Naresh

విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో నాగబాబు పుట్టినరోజు వేడుకలు

    విజయనగరం, (జనస్వరం) : జనసేనపార్టీ పి.ఏ.సి సభ్యులు, అఖిల భారత చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు, మెగా బ్రదర్ కొణిదెల నాగేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి స్ధానిక కోట వెనుక, విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంజనీ పుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం అధ్యక్షులు, కార్యదర్శులు కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్ కేక్ ను కట్ చేసి వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మెగాభిమానులకు ఎంతో ఆదర్శవంతమైన నాయకులు నాగబాబు అని, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అభిమాన సంఘాలను సమాజంలో ఆదర్శవంతంగా నడిపిస్తూ, రాష్ట్రంలో మెగాభిమానులను జనసేన నాయకులుగా తీర్చి దిద్దడంలో పెద్దన్నపాత్ర ఫోషిషున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెగాభిమానులు, జనసేనయువ నాయకులు ముక్కి కుమార్, యాతపేట రవి, సాయి, గుందుబార్కి నాని, ఎన్. వెంకటేష్, నాగరాజు, రమాకాంత్, సతీష్, వాసు, రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com