Search
Close this search box.
Search
Close this search box.

నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన మైఫోర్స్ మహేష్

   మదనపల్లి ( జనస్వరం ) : విశాఖ టైకూన్ కూడలి సమస్యపై నిరసన తెలిపేందుకు బయలుదేరిన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అడ్డుకొని  అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నించిన నాదెండ్ల మనోహర్ మీద పోలీసుల జులుం అప్రజాస్వామికమని రాష్ట్ర జనసేన కార్యదర్శి మైఫోర్స్ మహేష్ అన్నారు.  ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో కనీసం ప్రజలు పడుతున్న బాధలను చూసి విపక్షాలు వాటిపై నిరసన తెలిపే హక్కు కూడా లేకపోవడం అనేది రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలుపరుస్తున్న విధానాన్ని ప్రజలకి తేటతెలమయ్యాల కనిపిస్తుందని అన్నారు. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి కచ్చితంగా రెడీగా ఉన్నారు. దయచేసి రాయలసీమ వాసిగా చెబుతున్న జగన్మోహన్ రెడ్డి దయచేసి నిరంకుశత్వ పాలన, మీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కనపెట్టి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచాలని కోరారు. లేనిపక్షంలో నీకు ఇప్పుడు ఎంపీ సీట్లు 25 30 ఉన్నాయని కేంద్ర ప్రభుత్వాలు నీకు ఈరోజు వత్తాసు పలకచ్చు గాక రేపు నీకు ఎంపీ సీట్లు రాకపోతే ఏ పార్టీని నిన్ను దరి చేర్చదు. కచ్చితంగా నువ్వు జైలు జీవితం గడపాలు చూస్తది. ఆరు నెలలే దయచేసి ఆరు నెలలైనా ప్రజారంజక పాలన అందించి కనీసం ప్రజల కోపాన్ని తగ్గించుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మోహన్ గారిని విడుదల చేసి ఆయనకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణలు తెలియజే తెలపాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way