Logo
Date of Publish : 14 October 2023, 10:30 pm
Editor : Sake Naresh

హైదరాబాదులో MyFirstVoteToJanaSena కార్యక్రమం

     హైదరాబాదు ( జనస్వరం ) : హైదరాబాద్ సిటీ కళాశాల జనసేన విద్యార్థి విభాగం విద్యార్థి నాయకులు తమ మొదటి ఓటు జనసేన గాజు గ్లాసుకే వేస్తాం అని వెల్లడించారు. విద్యార్థుల కోసం జనసేన విద్యార్థి విభాగం పని చేస్తుందని భవిష్యత్తులో జనసేన విద్యార్థి విభాగం మరింత బలంగా ముందుకు వెళ్తుందని అన్నారు. కళాశాలలో చాలా మరమ్మతులు చేయాలని వాటిపై త్వరలో ఒక నివేదిక కూడా సమర్పిస్తామని ఆవిరేను వెంకటేష్ నేత (AVN) చెప్పారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లను ప్రతి ఏటా ఆలస్యం చేస్తున్నారు అని తమకి ఇతర రాజకీయ పార్టీల పై నమ్మకం లేదని పవన్ కళ్యాణ్  పై అభిమానం మాత్రమే కాదు నమ్మకం కూడా ఉందని అన్నారు. తెలంగాణలో జనసేన ఎక్కడ నుండి పోటీ చేసిన విద్యార్థుల ఓట్లు అత్యధికంగా పడేటట్టు చేస్తామని AVN అన్నారు. ఈ ఎన్నికలు ఫలితాలు తారుమారు చేసే సత్తా యువతకి మాత్రమే ఉందని ఏవిఎన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గోగులోత్ ధనుష్, మణికంఠ, ఆదిత్య యాదవ్, సూర్యకాంత్ నాయక్, ఆవిరేను వెంకటేష్ నేత, మరి కొద్దీమంది విద్యార్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com