Logo
Date of Publish : 16 September 2022, 11:22 am
Editor : Sake Naresh

మాడుగుల నియోజకవర్గంలో నా సేన కోసం నా వంతు పోస్టర్ ఆవిష్కరణ

    మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గం జనసేనపార్టీ కార్యాలయం చీడికాడలో జనసేనపార్టీ అధ్యక్షులు  కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "నా సేన కోసం నా వంతు" అను కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విస్తృతం చేయడం కోసం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పార్టీ ప్రారంభం నుంచి పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ తన యొక్క సొంత డబ్బుతో పార్టీని బలోపేతం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఈమధ్య చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంను తన యొక్క సొంత నిధులతో చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జన సైనికుడును భాగస్వామ్యం చేస్తూ పార్టీ బలోపేతానికి, పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పార్టీనీ ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com