Logo
Date of Publish : 02 October 2022, 3:46 pm
Editor : Sake Naresh

పార్వతీపురంలో ” నా సేన కోసం నా వంతు ” కార్యక్రమం

        పార్వతీపురం ( జనస్వరం ) :  " నా సేన కోసం నా వంతు " కార్యక్రమాన్ని,  పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండల కేంద్రంలో జనసైనికులతో నిర్వహించడం జరిగింది.అనంతరం "అహింసా మూర్తి" శ్రీ మహాత్మ గాంధీ గారి విగ్రహానికి మరియు జై జవాన్ జై కిసాన్ అంటూ స్వాతంత్య్ర సమరంలో తనదైన శైలిలో పోరాటం చేసిన శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మండల నాయకులు గంట్యేడ స్వామి నాయుడు, పరుచూరి రమణ, ఉంగరాల నాగేశ్వరరావు, అక్కుం నాయుడు, సంతోష్, గన్నెర వాసు, వంశీ, త్రినాథ్, గోవింద్, సత్యం నాయుడు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com