Logo
Date of Publish : 18 September 2022, 6:43 am
Editor : Sake Naresh

నా సేన కోసం నా వంతు, కౌలు రైతు భరోసా యాత్ర కోసంరూ. 5,55,555 ఆర్థిక సాయం అందించిన యూరప్ జనసైనికులు

            న్యూస్ ( జనస్వరం ) :  యూరప్ ఖండంలో స్థిరపడిన జన సైనికులు సమష్టిగా ఏర్పడి ఇంటికి దూరంగా... జనసేనాని ఆశయాలకు. దగ్గరా... అనే నినాదంతో ‘నా సేన కోసం... నా వంతు... రైతు భరోసా కోసం రూ. 5,55,555 లక్షలు జనసేనకు విరాళంగా అందజేయడం అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్న తెలుగు వారు మాతృ భూమిపై ప్రేమతో పవన్‌ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలబడుతున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెడతామని వెల్లడించారు. విరాళం సమకూర్చిన వారిలో రవికృష్ణ యర్రంశెట్టి, ప్రతాప రేపల్లె, రాజు గరగ, జ్యోతి దల్వాయి, ఫణి కొండా, నరేష్ మేళం ముఖ్య పాత్ర పోషించారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం అండగా నిలవాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com