Logo
Date of Publish : 12 November 2022, 5:09 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందించిన మై ఫోర్స్ మహేష్

           మదనపల్లి ( జనస్వరం ) : ప్రజా సమస్యలు తెలుసుకొని పోరాటానికి జనం కోసం జనసేన కార్యక్రమం జనం కోసమే జనసేన కార్యక్రమం గత 45 రోజులుగా మదనపల్లి రూరల్ మండలంలోని పల్లెల్లో పర్యటిస్తున్నారు జనసేన నాయకులు మై ఫోర్స్ మహేష్. ప్రజల సమస్యలు తెలుసుకొని వివిధ శాఖల అధికారులు దృష్టి తీసుకువచ్చిన ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడమే జనం కోసమే జనసేన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గత ఐదు రోజులుగా ఈ పాదయాత్రలో భాగంగా సిపిఎం గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంలో సిటిఎం గ్రామంలోని మసీదు వీధిలో సుమారు 50 ఇండ్లకు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం అలాగే శెట్టి వారి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, గొల్లపల్లి మిట్ట వీధిలో డ్రైనేజీ వ్యవస్థ, ఎస్టీ కాలనీలో వీధి దీపాలతో పాటు చాలామందికి కనీస గృహస్వకారం లేక గుడిసెలు నివసిస్తున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. అలాగే చాలామంది సింగల్ ఉమెన్ విడో పెన్షన్స్, వితంతు పెన్షన్లు సమస్యల గురించి సిటిఎం గ్రామ సచివాలయంలోని సచివాలయం అధికారులకు అర్జీ సమర్పించి సత్వరమే ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు. లేనియెడల ఈ సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ కచ్చితంగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మై ఫోర్స్ మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంగాధర, జై కుమార్, షాదుల్లా, చోటు, బబ్లు, జయంత్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com