Logo
Date of Publish : 09 September 2023, 10:30 pm
Editor : Sake Naresh

బొబ్బిలిలో MY FIRST VOTE FOR JANASENA కార్యక్రమం

     బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గం గున్నతోటవలస గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, జనసేన సీనియర్ రాజకీయ నాయకులు బలగ ఆదిత్య కుమార్, జన సైనికులు జమ్మూ గణేష్, అల్లు రమేష్ ఆధ్వర్యంలో " MY FIRST VOTE FOR JANASENA " క్యాంపయిన్ లో భాగంగా 18 సంవత్సరాల దాటిన వాళ్ళకి కొత్తగా ఓటు హక్కు కి అప్లై చేయడం జరిగింది. ఇందులో వెంకటసాయి, శంకర్ రావు, రవి, రమేష్, రఘు, నాగరాజు మరియు గున్నతోట వలస గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com