బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గం గున్నతోటవలస గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, జనసేన సీనియర్ రాజకీయ నాయకులు బలగ ఆదిత్య కుమార్, జన సైనికులు జమ్మూ గణేష్, అల్లు రమేష్ ఆధ్వర్యంలో ” MY FIRST VOTE FOR JANASENA ” క్యాంపయిన్ లో భాగంగా 18 సంవత్సరాల దాటిన వాళ్ళకి కొత్తగా ఓటు హక్కు కి అప్లై చేయడం జరిగింది. ఇందులో వెంకటసాయి, శంకర్ రావు, రవి, రమేష్, రఘు, నాగరాజు మరియు గున్నతోట వలస గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.