Logo
Date of Publish : 02 May 2022, 4:54 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన ములుగు జిల్లా జనసేన నాయకులు

    ములుగు, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు యువజన విభాగం ఉపాధ్యక్షులు కొలిపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో శనిగగుంట అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు పడకల ఇల్లుని వెంటనే కేటాయించాలని అలాగే వారికీ ప్రస్తుతం తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి జన్ను ప్రవీణ్, విద్యార్థి విభాగం కోర్డినేటర్ మాచర్ల రాజేష్, ములుగు నియోజకవర్గం నాయకులు కళ్యాణ్, రాజు, శ్రీను, మేకల పవన్ చందు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com