Logo
Date of Publish : 14 January 2024, 7:34 pm
Editor : Sake Naresh

బొబ్బిలిలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

     బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గం బాడంగి మండలం గొల్లది గ్రామంలో  మన ఊరు మన ఆట సంక్రాంతి పండగ తెలుగు వారి సంస్కృతి సమ్మేళనంలో భాగంగా నిర్వహించడం జరిగింది. బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి గారు ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీల్లో గెలిచినా వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇంచార్జి గారు చేతులు మీదంగా అందజేయడం జరిగింది. ముగ్గులు పోటిల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  టీడీపీ ఎంపీటీసీ పామోటి సత్యవతి, మాజీ సర్పంచ్ బేతనపల్లి పార్వతి, సింహాచలం, శృతి, గౌరి, అప్పలనాయుడు, గొల్లది జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com