Logo
Date of Publish : 12 January 2024, 10:25 pm
Editor : Sake Naresh

పారాదిలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

    బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గం పారాదిలో మన ఊరు మన ఆట కార్యక్రమం జనసేన ఎంపిటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉత్తరాంద్ర మహిళ రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్ విచ్చేసారు. ఈ ముగ్గుల పోటీలలో గెలిచిన మహిళలకు జనసేన పార్టీ తరఫున బహుమతులు ప్రధానం చేసారు. మొదటి బహుమతి ఉత్తరావల్లి శ్రావణి, రెండవ బహుమతి బెల్లాన శశిరేఖ, మూడవ బహుమతి ఆవాల గాయత్రి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మహంతి ధనుంజయ, బంటుపల్లి శంకర్, బెల్లాన శ్రీను, పేకేటి సురేష్,పున్నాన శేఖర్, పున్నాన సతీష్, బెల్లాన నవీన్ కుమార్, గిరిడి హరికృష్ణ, పొట్నూరు పురిషోత్తమరావు, పత్తిగుల్ల సాయి జనసేన వీరామహిళలు రామలక్ష్మి, అరుణ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com