Logo
Date of Publish : 20 June 2023, 3:24 pm
Editor : Sake Naresh

ముద్రగడ పద్మనాభం చేసిన అవగాహన లేని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

      కాకినాడ ( జనస్వరం ) : ద్వారంపూడి చంద్రశేఖర్ 'రెడ్డి' మీద విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని వీధి రౌడీలా మాట్లాడుతున్నావని ఉద్భోదించిన ముద్రగడ పద్మనాభం, ఇదే రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టినప్పుడు ఏం చేస్తున్నారని అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలనుండి నాజాతి నాజాతి అని అనునిత్యం అనే మీరు కాపు కార్పొరేషన్ ద్వారా నేటి వైసీపీ ప్రభుత్వం ఇస్తానన్న సంవత్సరానికి పది వేలకోట్ల రూపాయల ప్రత్యేక నిధులగురించి మీరు ఎందుకు పోరాడలేదు. ఇప్పుడు ఇప్పటివరకు ఏ దొడ్లో ఉన్నావు ఏ సావిట్లో గడ్డి తింటున్నారు పక్కింట్లో గడ్డ పెరుగు కోసం ఇంటివారిని నిందించే ముద్రగడ సారు ఒకసారి ఆలోచించండి. ఇది అమాయక పాతతరం కాదు తరాతరాలుగా అణచివేతకు గురి అవుతూ ఉన్న కాపు సామజిక వర్గంలో అత్యధికంగా ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజలను అనేక కారణాలతో విచ్చిన్నం చేస్తూ మీలాంటి కొంత మంది వ్యక్తిగత ప్రయోజనాలకోసం వాడుకుని మీలాంటి వారు చేస్తున్న కుటిల రాజకీయ క్రీడాలో నష్టపోతూనె ఉన్నారు. నేటి యువత విద్యావంతులుగా మారుతూ ఆలోచన, పరివార్తన కలిగిన "చైతన్య నవతరం" నేటి పరిస్థితులను గమనిస్తూ అవగాహనతో ఉన్నది మీలాంటి సంఘ ఉద్దారకులుగా ఉంటూ స్వప్రయోజనాల పరమావదిగా నాటకాలు ఆడే మీలాంటి కపటి ప్రేమికుల కాలం చెల్లింది మీ లాంటి వారికి ఖచ్చితంగా బుద్ది చెప్తామన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com