Logo
Date of Publish : 06 April 2022, 5:07 pm
Editor : Sake Naresh

బైక్ ఆక్సిడెంట్లో మరణించిన దాకరపు కొండలు కుటుంబాన్ని పరామర్శించిన ముదినేపల్లి జనసైనికులు

             కైకలూరు ( జనస్వరం ) : నియోజకవర్గ ముదినేపల్లి మండల కొత్తపల్లి గ్రామంలో మన జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న దాకరపు కొండలు శనివారం రామవరపుమోడీ దెగ్గర బైక్ ఆక్సిడెంట్ అయ్యి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఆయన కుటుంబాన్ని జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, జనసేన పార్టీ కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కొత్తపల్లి జనసైనికులు పరామర్శించారు. వెంకయ్య, నానాజీ మాట్లడుతూ జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త మరణించడం బాధాకరం అని అయన కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు. త్వరలో తాము ఆర్థికంగా కూడా దాకరపు కొండలు గారి కుటుంబాన్ని ఆదుకుంటాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జనసైనికులు మాట్లపూడి మదన్, బోయిన దుర్గా రావు, పొన్నముడి ఫణి కుమార్, పాశం శ్రీను, పుషడపు సతీష్, సుదాబత్తుల సాయిష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com