Logo
Date of Publish : 23 June 2022, 5:00 pm
Editor : Sake Naresh

గ్రామ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న ఎంపీటీసీ విక్రమ్

        సిక్కోలు ( జనస్వరం ) : ఆముదాలవలస నియోకవర్గం అల్లేన గ్రామంలో రాత్రి పూట సమయంలో కూడా జనసైనికులు జోష్ చూపించారు. జనసేనపార్టీ క్రియా శీలక కిట్లు జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్ (సిక్కోలు.ఎంపీటీసీ) ఆధ్వరంలో అల్లెన గ్రామంలో దాదాపుగా 50కిట్లు పంపిణీ చేయడం జరిగింది. చీకటి పడిన జనసేన కార్యకర్తలు గణేష్, ఆనంద్, కాశీ, వెంకీ, మోహన్, కిరణ్ మరియు తదితరులు నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com