Logo
Date of Publish : 04 July 2022, 4:32 pm
Editor : Sake Naresh

సొమ్ము ప్రజలది – సోకు ప్రభుత్వానిది? చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

   మదనపల్లి, (జనస్వరం) : "సొమ్ము ప్రజలది సోకు ప్రభుత్వానిది" అన్నట్లు  మన రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. వాలంటీర్స్ విషయంలో వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డి, హోం మంత్రి తానేటి వనిత పార్టీ కార్యకర్తలకే వాలంటీర్స్ పోస్ట్లు ఇచ్చాం అంటున్నారు. ఇక రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి వారైతే ఒక అడుగు ముందుకు వేసి వాలంటీర్స్ ను మనం ఇష్టమైన వారిని నియమించామని, పార్టీకి వ్యతిరేకంగా ఉంటే తీసేస్తామని, పార్టీ కార్యకర్తలనీ, వాలంటీర్స్ ను గ్రిప్ లో ఉంచుకోమని తమ పార్టీ వారికి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కోసం పని చేస్తే మీ పార్టీ ఫండ్ నుండి జీతాలు ఇవ్వండి. ప్రజల ఖజానా నుండి జీతాలేందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనినే సొమ్ము ప్రజలది సోకు అధికార పార్టీదని ఎద్దేవా చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com