Logo
Date of Publish : 21 January 2021, 4:56 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయాలపాలైన జనసైనికుడు మోహన్ కు రూ. 10,000 ఆర్థిక సహాయం అందించిన మాడుగుల జనసేన నాయకులు

              విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు జనసైనికుడు మోహన్ కి యాక్సిడెంట్ అయి గాయాలపాలు అవ్వడంతో, మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ తరపునుండి 10000/- ఆర్ధిక సహాయం చేయ్యడం జరిగింది. ఈ సహాయాన్ని మోహన్ కుటుంబానికి అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముర్రు ఈశ్వర్, బొయిదాపు కిరణ్, గుమ్మడి శ్రీరామ్, జి.వి మూర్తి, సేనాపతి నాగరాజు, కె.గోవిందరావు, బి.పాలవెల్లి, గుల్లిపల్లి రామునాయుడు మరియు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com