Logo
Date of Publish : 06 August 2026, 2:42 pm
Editor : Sake Naresh

నషా ముక్త భారత్ పోస్టర్ ను విడుదల చేసిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు

డ్రగ్స్ రహిత సమాజానికి- నషా ముక్త భారత్.

నరసరావుపేట, ఆగస్ట్ 06( జనస్వరం)

భారతదేశాన్ని మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ కు దూరంగా ఉంచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప జాతీయ ఉద్యమంలో భాగంగా బ్రహ్మకుమారి సభ్యులు మన నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు ని కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించినాము.ఎన్జీవో కాలనీలో ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్న ప్రజల చేత ప్రమాణం చేయించడం జరిగినది. నషాముక్త భారత్ యొక్క పోస్టర్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు విడుదల చేశారు. ఈ మహా ఉద్యమంలో పాలు పంచుకుంటున్న బ్రహ్మకుమారి సంస్థ సభ్యులను మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులను శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రత్యేకముగా తమ సహకారాన్ని అందిస్తామని చెప్పియున్నారు. అందరి చేత ప్రమాణం చేయించినారు.

ఈ కార్యక్రమములో బి కే అరుణ అక్కయ్య, బి కే రాధిక అక్కయ్య, బి కే అన్నపూర్ణ అక్కయ్య, అయినవోలు సాంబశివరావు ,శనగపల్లిపుల్లారావు మరియు బ్రహ్మకుమారీలు, బ్రహ్మ కుమారులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com