Logo
Date of Publish : 15 July 2026, 8:29 pm
Editor : Sake Naresh

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

అధికారులు,కూటమి పార్టీ నాయకుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ.

సత్తెనపల్లి,జూలై 15 ( జనస్వరం)

పట్టణంలోని రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు రాష్ట్ర జిల్లా మండల, క్లస్టర్, కూటమి పార్టీ అధ్యక్షులు ఈ నెల 17వ తారీకు నరసరావుపేట రాబోతున్న భారత కేంద్ర ఆర్థిక కార్పొరేషన్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన గురించి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ.

 

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com