Logo
Date of Publish : 01 May 2026, 5:06 pm
Editor : Sake Naresh

ఎన్ టి ఆర్ భరోసా లబ్ధిదారులకు ఫించన్ పంపిణి చేసిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ,కలెక్టర్ కృతికాశుక్లా

ఇంటి ఇంటికి వెళ్లి వృద్ధులకు దివ్యాంగులకు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ,కలెక్టర్ కృతికాశుక్లా.

సత్తెనపల్లి,మే 01 ( జనస్వరం)

నియోజకవర్గంలో ఉదయాన్నే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు అందిస్తున్నాం.పెద్దఎత్తున ప్రజలకు సంక్షేమం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి తో కూడిన సుపరిపాలన అందిస్తున్నాం. పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు సత్తెనపల్లి రూరల్ మండలం లోని అబ్బూరు గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. సత్తెనపల్లి రూరల్ మండలం లోని అబ్బూరు గ్రామం నందు నూతనంగా నిర్మించబోతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు మరియు శివాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ.అబ్బూరు గ్రామం నందు అంగన్వాడి సెంటర్ ను మరియు పుట్ట గొడుగుల పెంపకం సెంటర్ ను పరిశీలించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మి నారాయణ, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com