Logo
Date of Publish : 29 May 2026, 4:10 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి,కలెక్టర్ విజయ సునీత

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS )ముఖ్య ఉద్దేశం - మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి.

పొదిలి,మే 29 ( జనస్వరం)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న " ఒక నియోజకవర్గం- ఒక నెల -నాలుగు వారాలు " కార్యక్రమంలో భాగంగా మూడవ శుక్రవారం " ప్రజా సమస్యల పరిష్కార వేదిక (P. G. R. S) కార్యక్రమం పొదిలి పట్టణంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంనకు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ M.విజయ సునీత,జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ M. శివరాం రెడ్డి విచ్చేశారు.ఈ ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు.

 

ఈ కార్యక్రమంలో 240 మంది తమ అర్జీలు సమర్పించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com